ఆడవాళ్ళు పై అఘాయిత్యాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వావి వరుసలు మారి కూడా ప్రవర్తిస్తున్నారు..అందుకే క్రైమ్ రేటు పూర్తిగా పెరిగి పోయాయి.. ఆడవాళ్ళు ఎక్కువ గా ఇబ్బందులు పడుతున్నారు.. అయితే ఇళ్లలో ఉన్న మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. కొడుకు భార్య పై ఓ కీచకుడు కన్నేశాడు.. 

 

 


కామంతో కళ్లు మూసుకు పోయి అకృత్యాల కు పాల్పడు తున్నారు. వావీవరసలు మరచి అఘాయిత్యా లకు తెగ బడుతున్నారు. కోడలి పై కోరిక తీర్చు కోవాలనుకున్న మామ బాగోతం తాజా గా బయట పడింది. కన్న కూతురిలా చూసు కోవాల్సిన కొడుకు భార్యనే పొందాల నుకున్నాడు. చివరికి కట కటాల పాలయ్యాడు. ఈ ఘటన బిహార్ ‌లో వెలుగు చూసింది.

 

 

 

వివరాల్లోకి వెళితే..కన్నకొడుకు భార్య పైనే కన్నేసిన అదను చూసి కోరిక తీర్చాలంటూ అసభ్యం గా ప్రవర్తించి న దారుణ ఘటన పట్నా జిల్లా పరిధి లోని హత్సర్ గ్రామం లో చోటు చేసుకుంది. గ్రామాని కి చెందిన వ్యక్తి తన సొంత కోడలి పై అత్యాచార యత్నం చేశాడు. రాత్రి వేళ ఇంట్లో ఒంటరి గా నిద్ర పోతున్న సమయం లో ఆమె గది లోకి వెళ్లి అసభ్యం గా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు దిగాడు.మామ ప్రవర్తనతో బిత్తరపోయిన కోడలు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడి ని పట్టుకున్నారు. పోలీసుల కు సమాచారం అందించడం తో మామని అదుపు లోకి తీసుకున్నారు. ఒంటరి గా ఉన్న తనపై అత్యాచార యత్నం చేశాడని.. అసభ్యం గా ప్రవర్తించాడని కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: