కరోనా వైరస్.. నీ పేరు తీస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పైన ఈ మహమ్మారిని ప్రయత్నాలు చేసిన ప్రపంచ దేశాలను వదిలిపెట్టడం లేదు. రూపాంతరం చెందుతూ అంతకంతకూ ప్రభావం చూపుతూ పట్టి పీడిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రజానీకం  మొత్తం కరోనా వైరస్ భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఇక రోజు రోజుకి కొత్త వేరియంట్లలో వెలుగులోకి వస్తూ మరింత ప్రమాదకరంగా కరోనా వైరస్ మారిపోతుంది అన్న విషయం తెలిసిందేn ఇక కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ ఒకటే మార్గం అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


 ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే అంటూ ప్రభుత్వాలు నిబంధనలు కూడా పెరుగుతూ ఉండటం గమనార్హం అదే సమయంలో కరోనా వైరస్ కు చెక్ పెట్టే విధంగా శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఇక ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కొత్త షయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు ఏకంగా కరోనా వైరస్ కు చెక్ పెట్టే బబుల్ గమ్ ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఈ బబుల్ గమ్ రోగి లాలాజలంలో వైరస్ లోడు ను తగ్గించడానికి ఉపయోగ పడుతున్నది ద్వారా కరోనా వైరస్ ప్రభావం కి కళ్లెం వేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు   అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి పరిశోధన జరిపినట్లు తెలుస్తోంది


 శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లాలాజల గ్రంధులు కరోనా వైరస్ కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇక రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా లాలాజలంలో ఎక్కువగానే వైరస్ లోడింగ్ గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు   అయితే కరోనా ఆరంభానికి ముందు నుంచే అధిక రక్తపోటుకు చికిత్స g ఈ ప్రోటీన్ ఉపయోగించే ఈ అంశంపై దృష్టి సారించారు పరిశోధకులు దీని కోసం ఈ ప్రోటీన్లు. ల్యాబ్ లో అభివృద్ధి చేశారు. అయితే ఇందులో ముక్కలను ఉపయోగించడం వల్ల ఈ ప్రక్రియ ఎంతో తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: