నేటి మంచిమాట.. మానసికంగా దైర్యంగా ఉంటే విజయాన్ని సాధించినట్టే! అవును.. మానసికంగా దైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ ఎంతోమంది ఉద్యోగం తీసేస్తారు అని.. ఎవరో తప్పులు చూపించారు అని.. ఎవరో నిన్ను వదిలిపోయారని నువ్వు మానసికంగా కుంగిపోతావు తప్ప అటువైపు వ్యక్తి నీ మానసిక స్థితిని అర్ధం చేసుకోరు అని తెలుసుకోవడం లేదు .. నీకు దైర్యం చెప్పారు. 

 

IHG

 

అందుకే నువ్వు ప్రతి ఒక్కటి అలోచించి అలోచించి మానసిక వ్యాధి తెచ్చుకునే కంటే కూడా మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకో. ఒక ఉద్యోగం పోతే ఏంటి మరొక్క చోటా ఇంతకంటే మంచి ఉద్యోగం సాధిస్తావు.. సరే ఉద్యోగం సాధించలేదు.. అయితే ఏంటి ? నీతో ఉన్న రూపాయితో అయినా బిజినెస్ చెయ్యి. 

 

IHG's Guide to Tumblr - TINT Blog

 

ఏం ఒక్క రూపాయి మొదలు పెట్టి కోటీశ్వరులు అయినా వారు లేరా? ఏది చెయ్యాలి అన్న కూడా నీ మానసిక స్థితి బాగుండాలి. ఒకప్పుడు బెస్ట్ ఎంప్లాయి అవార్డు తీసుకున్న నీకు ఈరోజు చివరి స్థానం ఉంది అంటే అది నీ నిర్లక్ష్యం.. నీ మానసిక స్థితి వల్లే. మానసిక స్థితి బాగుంటే నిన్ను మించిన మనిషి మరొకరు ఉండరు. 

 

IHG

 

ఎవరు ఉద్యోగం నుండి తీసేసిన.. ఎవరు తప్పులు చూపించిన.. ఎవరు నిన్ను వదిలిపోయిన నీకు ఎం నష్టం ఉండదు. కొద్దీ రోజులు కష్టపడతావు అంతే. తర్వాత నీ మానసిక స్థితే నిన్ను ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది. మానసికంగా దైర్యంగా ఉంటే నిన్ను మించిన వారు లేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: