అనంతరం శివ పూజను ప్రారంభించాలి. ఎందుకంటే ఏ పూజ అయినా సరే ముందుగా గణ నాయకుడికి ప్రథమ పూజ అందించడం మన ఆనవాయితీ అలాగే శాస్త్రములు చెబుతున్న ఆచారం. గణపతికి ప్రీతికరమైన బెల్లమును నైవేద్యంగా పెట్టాలి.
అనతరం శివ దేవునికి పూజ మొదలు పెట్టాలి. శివ అష్టోత్తర శత నామావళి 108 నామములను జపిస్తూ కుంకుమ అర్చన చేయాలి. "ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః" అంటు 108 నామాలను జపించాలి. శివునికి నైవేద్యంగా.... మారేడు దళం, ఆవు పాలు, అలాగే ఏదైనా ప్రసాదాన్ని తయారు చేసి ఉంచాలి కొబ్బరికాయను చిన్న ముక్కలుగా కోసుకుని అందులో పంచదార వేసి కలుపుకొని ప్రసాదంగా చేసుకోవాలి. అలాగే పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు మారేడు దళం సమర్పించాలి శివునికి మారేడు దళం అంటే చాలా ప్రీతి ఇప్పుడు ఇప్పుడు హారతిని ఇచ్చి అనంతరం శివుని కథను చడువుకోవాలి. బ్రాహ్మణుడు తన దారిద్ర్య బాధలను తొలగించు కున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి