ఇప్పుడు చెల్లింపు చేయబోమని చెప్పడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. గోనెసంచులు ఇవ్వకుంటే ఎలాట్మెంట్ కట్ చేస్తామని అని అధికారులతో కేస్ లు పెడతామని హెచ్చరించడం తగదు అన్నారు. గోనెసంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10 పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారు అని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా నిలుపుదల చేయకుండా అమలు చేయాలి అని స్పష్టం చేసారు.