IHG

విజయ్ దేవరకొండ సరసన అందాలు ఆరబోసిన బ్యూటీ షాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా లో తన అందాలతో షాలిని కుర్రకారును ఇట్టే కట్టిపడేసింది. ఈ సినిమాతో ఈ అమ్మడికి మహార్జాతకం పట్టుకుంది ఇక ఈ అమ్మడికి తిరుగులేదు అని అంత అనుకున్నారు కానీ ఆ తరువాత చేసిన మహానటి లో చిన్న పాత్ర మరియు 118 సినిమాలతో అంతగా రాణించలేక పోయింది.

IHG

 

అయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ భామ కాస్త రిలాక్స్ అవుతోంది. తాజా గా ఈ అమ్మడు బాత్ ట్యాబు లో దిగిన ఫోటోలు కుర్రకారుకు హీట్ తెప్పిస్తోంది. గోవాలో ఓ బాత్ టబ్ లో స్విమ్ చేసిన తర్వాత రిలాక్స్ కోసం మందు తాగుతున్నట్లున్న ఫోటో షేర్ చేసింది.ఈ ఫొటోస్ చుసిన ప్రతి ఒక్కరు ఆ ఫోటో పై తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

A hearty dose of vitamin sea🏝🍋 #chillpill 😎

A post shared by Shalini (@shalzp) on

మరింత సమాచారం తెలుసుకోండి: