గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఎక్కువగా పోటీ ఉంది అనే చెప్పాలి. మల్కాజ్ గిరి డివిజన్ లో కూడా అదే జరిగింది. మల్కాజ్గిరి డివిజన్లో టిఆర్ఎస్ అభ్యర్థి పై బిజెపి అభ్యర్థి మెజార్టీతో ఉన్నారు.  గౌతంనగర్  డివిజన్లో  టిఆర్ఎస్ అభ్యర్థి బిజెపి అభ్యర్థి పై మెజార్టీతో ఉన్నారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్లో టిఆర్ఎస్ అభ్యర్థి బిజెపి అభ్యర్థి పై మెజార్టీతో ఉన్నారు.

వినాయక్ నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పై బిజెపి అభ్యర్థి మెజార్టీతో తో ఉన్నారు. నేరేడ్మెట్ డివిజన్ లో బిజెపి అభ్యర్థి పై టిఆర్ఎస్ అభ్యర్థి మెజారిటీ తో ఉన్నారు. మౌలాలి డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి  బిజెపి అభ్యర్థి  పై  మెజార్టీతో ఉన్నారు. ఇక తెరాస 16 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి 15 స్థానాల్లో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: