గత  కొంత కాలంగా  తెలుగు చిత్రపరిశ్రమను వరుస డిజాస్టర్స్ వేంటాడుతున్న సంగతి  మన అందరికి తెలిసిందే. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అన్న విషయం కూడా మన అందరికి తెలుసు.అయితే దీంతో పాన్ ఇండియా చిత్రాలు కాకుండా తెలుగు పరిశ్రమలో హిట్ చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తు్న్నారు సినీ  ఆడియన్స్.ఇదిలావుంటే  నిన్న (ఆగస్ట్ 5న) రిలీజ్ అయిన రెండు సినిమాలు ప్రేక్షకులను  అనుకున్న దానికంటే ఎక్కువగానే  మెప్పించాయి .

అయితే  అంతేకాదు ఇక ఈ రెండు సినిమాలు విడుదలైన ఉదయం నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన బింబిసార, మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వచ్చిన సీతారామం సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.ఇదిలావుంటే ఇక ఈ రెండు చిత్రాలు హిట్ కావడంతో ఇండస్ట్రీలో సరికొత్త ఉత్సాహం వచ్చేసింది.ఇక  ఇప్పటివరకు వరుస డిజాస్టర్స్‏ను చవిచూసిన మేకర్స్.. ఇప్పుడు తమ సినిమాలపై మరింత ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక ఒక్కరోజే విడుదలైన రెండు చిత్రాలు హిట్ కావడంతో సినీ ప్రముఖులు చిత్రయూనిట్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.కాగా ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీ కి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్ని స్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. అంతేకాదు 'సీతారామం', 'బింబిసార' చిత్రాల నటీనటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది.ఇదిలావుంటే ఇకమెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు.ఇకపోతే విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.!!

మరింత సమాచారం తెలుసుకోండి: