మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మోనాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పలు సినిమా లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. మోనాల్ అనేక తెలుగు మూవీ లలో నటించినప్పటికీ సుడిగాడు మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. 

ఆ తర్వాత అనేక మూవీ లలో నటించినప్పటికీ ఈ ముద్దు గుమ్మకు విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ అనేక మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన అల్లుడు అదుర్స్ మూవీ లో ఈ ముద్దు గుమ్మ ఒక ఐటెం సాంగ్ లో కనిపించింది. ఈ ఐటెం సాంగ్ ద్వారా మోనాల్ తెలుగు ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మోనాల్ పలు టీవీ షో లకు మరియు "ఓ టి టి" షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే మోనాల్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటిక ప్పుడు తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా మోనాల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా మోనాల తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: