ఒకప్పుడు సినిమాలు అంటే మంచి కథ.. మంచి పాటలు.. మంచి డ్యాన్స్.. మంచి నటన. ఇవి మాత్రం చాలు.. కానీ ఇప్పుడు అలా కాదు.. సినిమాలో కథ ఉన్న లేకున్నా.. పాటలు ఉన్న లేకున్నా.. లిప్ లాక్ లు ఉండాల్సిందే. అలా అయిపోయింది కాలం.. ముసిలోడు లిప్ కిస్ పెడుతాడు.. వయసోడు లిప్ కిస్ పెడుతాడు.. అదేంటో మరి.. అయినా చూస్తారు ప్రేక్షకులు.. ఇంకా ఆ అలా కొన్ని సినిమాల్లో లిప్ కిస్ లు ఎవర్ గ్రీన్ అయ్యాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాం. 

 

సమంత.. నాగ చైతన్య.. ఏమాయ చేసావే!

 

ఏమాయ చేసావే సినిమాలో సమంత.. నాగ చైతన్య పెట్టుకున్న లిప్ లాక్ ఇప్పటికి హైలెట్ అయ్యింది అంటే నమ్మండి. ఇంకా అలాంటి లిప్ లాక్ లు ఎక్కడ కనిపించలేదు అనుకోండి.. ఇది 10 ఏళ్ళు అయినా వాడిపోని లిప్ లాక్. 

 

మహేష్ కాజల్.. బిజినెస్ మాన్!

 

పూరి జగన్నాథ్ సినిమాలో మహేష్ కాజల్ అగర్వాల్ సూపర్.. ఇప్పటికి సూపర్ ఏ లెండి. 

 

బన్నీ.. దీక్ష.. వేధం!

 

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో వీరి ఇద్దరి లిప్ కిస్ బాగా పాపులర్ అయ్యింది. 

 

సమంత.. మహేష్.. దూకుడు!

 

దూకుడు సినిమా చుసిన ఎవరికైనా ఈ సీన్ పక్క గుర్తుంటుంది.. అనుకోకుండా లిప్ కిస్ ఈ సినిమాలో మంచి హైలెట్ గా నిలిచింది. 

 

కాజల్.. బన్నీ.. ఆర్య

 

అసలు లిప్ లాక్ లిఫ్ట్ లో కూడా పెడుతారు అని ఈ సినిమాలో చూస్తేనే తెలుస్తుంది.. ఆర్య 2 లో ఈ సీన్ ఏం హైలెట్ అయ్యిందో..                       

మరింత సమాచారం తెలుసుకోండి: