పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఉండరు. తను నటించిన సినిమాలలో ఏదో ఒక డిఫరెంట్ స్టైల్  ని తప్పకుండా ఉపయోగిస్తాడు. మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తిరిగి రాజకీయాల నుండి వచ్చి, చిత్రం 'వకీల్ సాబ్' ద్వారా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమిక్స్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక  ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బోనికపూర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతి హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేద థామస్, అంజలి, అనన్య నాగళ్ళ వంటి యంగ్ హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే 2021లో వచ్చిన సినిమాలలో ఏ చిత్రం ఇంత ఓపెనింగ్స్ని  సాధించలేదని కూడా చెప్పవచ్చు.


అయితే ఈ సినిమా కు మంచి ఓపెనింగ్స్  నమోదయ్యాయని చెప్పవచ్చు. మొదటగా.
1). నైజాం- రూ. 8.75 కోట్లు
2). సీడెడ్- రూ. 4.50 కోట్లు
3). ఉత్తరాంధ్ర- రూ. 3.85 కోట్లు
4). ఈస్ట్- రూ. 3.10 కోట్లు
5). కృష్ణ- రూ.1.90 కోట్లు
6). గుంటూరు- రూ. 3.94 కోట్లు

(ఏపీ+తెలంగాణ): రూ.32.24 కోట్లు

రెస్టాఫ్ ఇండియా- రూ.1.82 కోట్లు
ఓవర్సీస్- రూ.2.40 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- రూ.36.46 కోట్లు

వకీల్ సాబ్ చిత్రానికి మొత్తంగా రూ. 89.85 కోట్లు క్రియేటివ్ కాల్ బిజినెస్ జరిగింది. కాబట్టి చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 90.5 కోట్లు వరకు షేర్లు రాబట్టాలి. అయితే మొదటి రోజు ఈ చిత్రం 36.46 కోట్ల మేర షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 53.39 కోట్ల మేర షేర్లు రాబట్టాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: