తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా సలార్. ఇక బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్‌..ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నారు. అయితే ఇటు సౌత్ అటు బాలీవుడ్‌లోనూ అందరి చూపు ప్రభాస్ సినిమాలపైనే ఉంది. ఇక ఇప్పటికే వచ్చిన పాన్ ఇండియా సినిమాలు సాహో , రాధేశ్యామ్  అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే అయినా, కూడా ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల కోసం ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.పోతే  ప్రభాస్ లిస్టులో ఉన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి.ఇకపోతే ఈ సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

అందుకు కారణం.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్‌ ల కాంబినేషనే.కె.జి.యఫ్ చిత్రంతో రీసెంట్‌గా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'సలార్' సినిమా అంటే మాస్ అండ్ ఫ్యాన్స్ ఆడియెన్స్ ట్రీట్ పక్కా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇదిలావుంటే , ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. పోతే సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. సినిమాపై ఇప్పటి వరకు అప్‌డేట్ లేదు. ఇక దీంతో సలార్ మేకర్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.అయితే మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఇకపోతే  ఈ నేపథ్యంలో వారికి గుడ్ ఇది అని అనుకోవచ్చు. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు సలార్ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు తెలుస్తోంది.అయితే  నిజంగా గనక ఫస్ట్ టీజర్ వస్తే ఇప్పుడున్న అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.ఇదిలావుంటే  2023, జూలై లోనే సలార్ రిలీజ్  ఉంటుందని అంటున్నారు.ఇక  కె.జి.యఫ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పోతే శృతి హాసన్  ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: