సినీ ఇండస్ట్రీలో ఏదో అవ్వాలి అని వచ్చి ఇంకేదో అవుతుంటారు. ఇదిలావుంటే ఇక ప్రస్తుతం నటులుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్ మొదట్లో దర్శకత్వం చేయాలని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే ఇక  దర్శకత్వం చేయాలి అని వచ్చి అనుకోకుండా నదులుగా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు.ఇకపోతే అలాంటి వారిలో హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఒకరు. మొదటి డైరెక్షన్ గా చేయాలని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్థ అనుకోకుండా హీరోగా మారాడు. అయితే మొదట నిఖిల్ కు ఇండస్ట్రీలో నటుడిగా అడుగు పెట్టాలి అన్న ఆలోచన కూడా లేదట.

ఇక ఏదో మొదట జయం సినిమాలో ఒక బాల నటుడిగా కనిపించి ఆ తర్వాత ఊహించిన విధంగా మరికొన్ని అవకాశాలు అందుకున్నాడట.అయితే ఇక అప్పట్లో లోకల్ హిందీ సినిమాలు హైదరాబాద్ నవాబ్స్ వంటి వాటిలో కూడా నటించి మంచి క్రియేట్ అందుకుని ఆ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు నిఖిల్ సిద్ధార్థ్. కాగా నిఖిల్ హీరోగా ఒకప్పుడు ఒక సినిమాను డైరెక్ట్ చేయాలి అని అనుకున్నాడట.ఇక అది చిన్న పిల్లల మీద కొనసాగే కథ అని నిఖిల్ సిద్ధార్థ తెలిపాడు.పోతే పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని కొంతమంది నటీనటులను కూడా ఫైనల్ చేయడం జరిగిందని,

ఆ తర్వాత తనకు తెలిసిన దర్శక నిర్మాతలు వద్దు అని చెప్పడమే కాకుండా హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టమని సలహాలు ఇచ్చినట్లు నిఖిల్ సిద్ధార్థ తెలిపాడు.ఇదిలావుంటే ఇక అనవసరంగా ఆ రూట్లోకి వెళ్లి రిస్క్ చేయకూడదు అని అనుకోని తాను కూడా ఆ విధంగా డైరెక్షన్ ను పక్కన పెట్టేసినట్టు నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే  ఇక ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా తాను ఒక సినిమాను డైరెక్ట్ చేస్తాను అని చెప్పకనే చెప్పేసాడు నిఖిల్. పోతే నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13 భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల కానుంది. పోతే  ఇందులో నిఖిల్ సరసన అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: