బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన యాంకర్ విష్ణుప్రియ. ఇదిలావుంటే ఇక యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది విష్ణుప్రియ. అయితే తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది.ఈ షోలో తన గలగల మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది. ఇక ఈ షో తర్వాత కొన్ని షో లలో మాత్రమే కనిపించింది.అయితే  కానీ యాంకర్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కాగా  ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరకపోగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అవకాశం అందుకుంది.ఇదిలావుంటే ఇక విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 

అయితే కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది. ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదట్లో వెనుకడుగు లో ఉండేది. ఇక పోతే తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.అయితే ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇక  వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.అయితే  పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. అంతేకాదు తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.ఇక ఇదంతా పక్కన పెడితే..

బ్యూటీ షేర్ చేసుకునే స్టోరీస్ చూస్తే ఈ ముద్దుగుమ్మ లవ్ లో ఫెయిల్ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈమె నిత్యం లవ్ కు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ షేర్ చేసుకుంది.ఇక అందులో ఏమి రాసి ఉందంటే.. బ్రేకప్ అయిన తర్వాత.. మన పని మనం చేసుకోకపోవడమో.. వాళ్లను ప్రేమించకపోవడమో లేకపోతే వాళ్లను మర్చిపోవడమో.. కాదు.. వాళ్లపై ఇంకా ప్రేమ ఉంది కాకపోతే నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి అది పక్కన పెట్టేసి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. అంతేకాదు  వాళ్ల గురించి బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పెట్టింది. ఇక ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: