ఇటీవల విడుదలైన సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ఇక  ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే  సీతారామం సినిమా  సక్సెస్ తో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ హీరోలకు సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే  ఇక దుల్కర్ సల్మాన్ తన తొలి రెమ్యునరేషన్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఇకపోతే  టాలీవుడ్ ఇండస్ట్రీకి మహానటి సినిమాతో దుల్కర్ సల్మాన్ పరిచయమయ్యారు.

 కాగా ఈ సినిమాలో దుల్కర్ పాత్ర పరిమితం కాగా సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. అయితే బాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన తొలి రెమ్యునరేషన్ గురించి దుల్కర్ స్పందిస్తూ తన తొలి రెమ్యునరేషన్ 2000 రూపాయలు అని అన్నారు. ఇక నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో రాజీవ్ మీనన్ యాడ్ ఏజెన్సీ వాళ్లు మా పాఠశాలకు వచ్చారని దుల్కర్ తెలిపారు. ఇక ఆ యాడ్ ఏజెన్సీ వాళ్లు ఎంపిక చేసిన వాళ్లలో నేను కూడా ఒకడినని దుల్కర్ సల్మాన్ తెలిపారు. అయితే ఆ యాడ్ ఏజెన్సీ వాళ్లు కేవలం 2000 రూపాయలు ఇచ్చారని దుల్కర్ సల్మాన్ కామెంట్లు చేశారు.

ఇక అప్పట్లో ఆ 2000 రూపాయలు నాకు 2 కోట్ల రూపాయలతో సమానమని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఆ 2000 రూపాయలలో 500 రూపాయలు అమ్మమ్మ తాతయ్యలకు ఇచ్చానని దుల్కర్ సల్మాన్ కామెంట్లు చేశారు.అంతేకాదు మిగతా డబ్బులు మా అమ్మకు ఇచ్చానని దుల్కర్ సల్మాన్ అన్నారు.ఇక  దుల్కర్ సల్మాన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే  ఆ తర్వాత బయటకు వెళ్లిన ప్రతిసారి మా అమ్మను ఆ డబ్బులతో కొనిపెట్టమని చెప్పేవాడినని దుల్కర్ సల్మాన్ కామెంట్లు చేశారు. ఇక ఆ డబ్బులు ఎప్పుడో ఖర్చు పెట్టేశావని అమ్మ సరదాగా అనేదని దుల్కర్ సల్మాన్ కామెంట్లు చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: