నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగు మరియు హిందీ భాషల మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం రష్మిక మందన నటించిన పుష్ప మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ ముద్దు గుమ్మ కు పాన్ ఇండియా రేంజ్ లో అదిరి పోయే రేంజ్ క్రేజీ లభించింది. 

పుష్ప మూవీ తర్వాత రష్మిక మందన కు అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న బాలీవుడ్ మూవీ లలో నుండి కూడా ఆఫర్ లు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ పలు బాలీవుడ్ మూవీ లలో నటించింది. అందులో భాగంగా రష్మిక మందన తాజాగా గుడ్ బై అనే హిందీ మూవీ లో నటించింది. 

మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. అలాగే పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇలా వరస మూవీ ల షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అదిరి పోయే రేంజ్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రష్మిక మందన వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని ,  బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి ,  తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: