ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోna  వైరస్ తెలిసింది. ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి . ఇదిలా ఉంటే  మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చే నెలలు గడుస్తున్నప్పటికీ.. కరోనా  వైరస్కు మందు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. సత్ఫలితాలు మాత్రం  రావడం లేదు. పలు చోట్ల  ఈ మహమ్మారి వైరస్ ను మందు కనిపెట్టామని చెబుతున్నప్పటికీ అది ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. 

 

 

 ఈ నేపథ్యంలో భారతదేశం లో ఉపయోగించే మలేరియా వ్యాధి ముందు హైడ్రోక్సీక్లోరోక్విన్  మందును  ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న విషయం తెలిసిందే  ఇండియా అంటే కోపం ఉన్న దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు హైడ్రోక్సీక్లోరోక్విన్  ద్వారానే కరోనా  వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. అంతేలేకుండా  రెమిదేసి  మందును వాడుతున్నారు. ఈ మందును వాడుతున్న మంది రోగులు మిగతా విషయాలతో పోలిస్తే 31 శాతం వేగంగా లేదా నాలుగు రోజుల ముందే కోలుకుంటున్నారు అని అటువంటిది అమెరికా తెలిపినటువంటి అంశం. కేవలం హైడ్రోక్లోరిక్ నీమీద చెప్పడమే కాకుండా తమకు సంబంధించినటువంటి భారీ ఎత్తున ఉత్పత్తులను ప్రారంభిస్తున్నారు.

 

అటు హైడ్రోక్సీక్లోరోక్విన్  మందులు కూడా పక్కన పెట్టకుండా  ప్రస్తుతం వాడుతున్న మందులు కూడా వాడతారు అంటూ చెబుతున్నారు. హైడ్రోక్సీక్లోరోక్విన్ మందులు కూడా ప్రస్తుతం అమెరికాలోని పలు హాస్పిటల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ చికిత్సలో ఇది ప్రభావవంతంగా... నిచేస్తుంది. అయితే ప్రస్తుత నివారణ లేని ఈ మహమ్మారికీ  ఇలాంటి ఔషధాలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: