టీఎస్ ఆర్టీసీ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ బస్ స్టేషన్ లో స్వచ్చందా రక్త దాన శిబిరం ప్రారంభం అయింది.  ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.. ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఈ సంద్భంగా...  సజ్జనార్‌ రక్త దానం చేశారు. అనంతరం... హైదరాబాద్ కలెక్టర్ శర్మన్  మాట్లాడుతూ... ఎండి సజ్జనార్ రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల బస్ స్టాండ్ లలో మెగా బ్లడ్ డోనేషన్ కంప్ ఏర్పాటు చేయడం జరిగిందని... బ్లడ్ డోనెట్ చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపడవచ్చు... ప్రతి ఒక్కరు బ్లడ్ బోనెట్ చేసి ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలన్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా బ్లడ్ డోనేట్ చేస్తున్నారని వెల్లడించారు.  అనంతరం... సజ్జనార్ మాట్లాడుతూ... టీఎస్ ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీ లో బ్లడ్ డోనెట్ ఏర్పాటు చేయడం జరిగింది..గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందన్నారు సజ్జనార్.. ప్రతి బస్సు శానిటేషన్ చేయడం జరుగుతుందన్నారు చెప్పారు  సజ్జనార్‌. 

చాలా మంది ఉత్సాహం తో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు..సెకండ్ డోస్ వేసుకోలేదు..ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నామని ప్రకటన చేశారు సజ్జనార్‌. సామాజిక దృక్పథంతో బ్లడ్ దోనెట్ చేయాలి.. బస్ స్టాండ్లలో పరిస్థితి మెరుగు పడిందన్నారు సజ్జనార్‌. షాపులు అధిక ధరలకు వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సజ్జనార్‌. ఇప్పటికే పలు షాపులకు నోటిసులు ఇచ్చామన్నారు సజ్జనార్‌. తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్,యాక్సిడెంట్ వారికి బ్లడ్ ఎంతో అవసరమని వెల్లడించారు సజ్జనార్‌.  నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 80 సార్లు బ్లడ్ డోనేట్ చేశారని తెలిపారు సజ్జనార్‌. ఆయన  చేత నర్సంపేట లో బ్లడ్ డోనేట్ కాంప్ ప్రారంభమైందన్నారు సజ్జనార్‌. ఆర్టీసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డోనేట్ చేయాలన్నారు సజ్జనార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: