రాబోయే వాలెంటైన్ డే రోజున మొబైల్ కానుక ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే అలాంటి వారికోసం కొన్ని ప్రత్యేకమైన మొబైల్ అతి తక్కువ ధరకు మనకు లభిస్తున్నాయి.. ఇంక వీటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిలోనే కాకుండా.. స్థానిక మార్కెట్లో కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు.. మొబైల్ ప్రారంభం ధర..8799 రూపాయల నుంచి ఈ స్మార్ట్ మొబైల్ ను అందించనుంది. అలాంటి వాటిలో కొన్ని మొబైల్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తి చుద్దాం.



1).poco C31
మొబైల్ ధర మనకు 8,999 రూపాయలకే లభిస్తోంది. అది కూడా షాడో గ్రే కలర్ లో లభిస్తుంది. ఈ మొబైల్ 4gb ram,64 gb మెమొరీ సామర్థ్యం కలదు.. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.53 అంగుళాలు కలదు. మొబైల్ బ్యాక్ కెమెరా విషయానికొస్తే..13+2+2+ మెగా పిక్సల్ కెమెరా ఉన్నది.. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 mah సామర్థ్యం కలదు.

2).REDMI 9i Sport:
ఈ మొబైల్ మనకు 8,799 వరకు లభిస్తుంది. ఇక ఈ మొబైల్ 6.5 అంగుళాలు కలదు. 4gb ram,64 gb మెమరీ స్టోరేజ్ కలదు. దీనిని మనం 512 gb పెంచుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే..13 మెగా పిక్చర్ కలదు.. ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే..5 మెగా పిక్సల్ కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 mah కలదు.

3).realme naezo 50:
 ఇక ఈ మొబైల్ మనకు 11,499 ధరకు లభిస్తోంది.. 4gb ram, 64 మెమొరీ సామర్థ్యం కలది. అంతేకాకుండా 256 gb వరకు పెంచుకోవచ్చు.. ఇక బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగా పిక్చర్ కలదు..8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు.6000 mah సామర్థ్యం కలదు

4).intinix HOT 11S:
ఈ మొబైల్ మనకు 11,499 రూపాయలకు లభిస్తోంది. మొబైల్ 4GB RAM,64 GB మెమొరీ సామర్థ్యం కలది.. ఇక ఈ మొబైల్ 6.78 అంగుళాలు కలదు. ఈ మొబైల్ 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కలదు..5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: