
వాస్తవానికి ఈ మొబైల్ ధర పైన క్లారిటీ లేదు. కానీ ఈ మొబైల్ ఫోన్ను భారతీయ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని తీసుకువస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ రూ 10,000 రూపాయల ధరలు ఈ మొబైల్ రేట్ ని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కొంతమంది నిపుణులు.
LAVA BLAZE 5g స్పెసిఫికేషన్స్:
ఈ స్మార్ట్ మొబైల్ 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే 90 HZ రిఫరెన్స్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నొచ్ తో 8 mp సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ సెక్యూరిటీ పరంగా ఈ మొబైల్ వెనకాల ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలదు. లావా బ్లేజ్ 5g ప్రాసెస్ 700 అక్టో కోర్ ప్రాసస్థ ఈ మొబైల్ పనిచేస్తుంది.4G ram +128GB మెమొరీ స్టోరేజ్ తో లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000MHA బ్యాటరీ తో లభిస్తుంది ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. వైఫై బ్లూటూత్ టైప్-C పోర్ట్ చార్జర్ తో కలదు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పైన పనిచేస్తుంది. ఇక బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెట్ అప్ కలదు.