ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా స్టార్లుగా మారిపోయేందుకు అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీ వారసులకు మాత్రం అతి తక్కువ సమయంలో అభిమానులకు దగ్గరయ్యే విధంగా ఇది సహాయపడుతుంది. ఇప్పటికే యాంకర్ రవి కూతురు శేఖర్ మాస్టర్ కూతురు, రోజా కూతురు ఇలా ఎంతోమంది కూడా సోషల్ మీడియా ద్వారా తమ వారసులను బాగా పాపులారిటీ సంపాదించెలా చేసుకున్నారు. ఇలాంటి కో ఒక చెందిన మరొకరు సురేఖవాణి కూతురు సుప్రీతా కూడా.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా అడుగుపెట్టిన సురేఖవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండీగా మారుతూనే ఉన్నది. ప్రస్తుతం సురేఖవాణి గ్లామర్ హీరోయిన్ల కంటే ఎక్కువ గ్లామర్ షోను చేస్తూ ఫ్యాన్స్ ను బాగా సంపాదించుకుంది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఈ తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటున్నారు. ఇక అంతే కాకుండా వారికి సంబంధించి పలు ఫోటోలను కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తూనే ఉంటారు. ఇక ఇలా వీరిద్దరూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు తల్లి సురేఖతో సుప్రీత చేసే పనులకు సురేఖ వాణి ఈమె కూతురు అంటే ఎవరు నమ్మరు.
తరచూ తన ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది సురేఖ వాణి కూతురు సుప్రీత. ఇక నెగిటివ్ కామెంట్ వస్తే మాత్రం ఈ తల్లి కూతుర్లు అసలు సహించరు. ఇక వారిని లైవ్ లోని బూతు మాటలు తిట్టేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీత వెండితెరపై లేచింది మహిళా లోకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఫ్యాన్స్ తో ముచ్చటించిన సుప్రీత ఒక నెటిజన్ నువ్వంటే పిచ్చి పట్టింది ఎలా తగ్గాలో చెప్పవా అని అడగడంతో పిచ్చి ఆసుపత్రికి వెళ్ళమని నేరుగా తనకి ఒక ఫోటోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: