ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా  వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ని మార్కెట్లోకి నేడు విడుదల చేయడం జరిగింది. దీనితోపాటు MI 10స్మార్ట్ ఫోన్,ఎమ్ఐ బాక్స్ 4కే స్ట్రీమింగ్ డివైస్లను  కూడా నేడు విడుదల చేయడం జరిగింది. 

 

ఇక అసలు విషయం అయినా మన దేశంలో వీటి ధరను 4499 గా నిర్ధారించడం. ఇక ప్రారంభంలో వీటిని 3999 రూపాయలకే అమ్మకాలు మొదలు పెట్టబోతున్న నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అని సంస్థ తెలియజేసింది. ఇక పరిమిత కాలం విషయానికి వస్తే మే 12 నుంచి  మే 17 వరకు అని నిర్ణయించడం జరిగింది. ఈ ఆఫర్ మే 12 నుంచి సేల్ మొదలవుతుంది. సేల్ అమెజాన్ ఎంఐ డాట్ కామ్ ఏం హోమ్ స్టోర్లలో ప్రారంభం అవుతాయి.  ఎంఐ ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ గ్లోబల్ లాంచ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆపిల్ తరహా డిజైన్ తో అతి తక్కువ ధరలోనే వీటిని లాంచ్ చేయడం.. అనేక కంపెనీలకు ఒక పెద్ద షాక్  ఇచ్చింది అనే  చెప్పాలి. 

 


నిజానికి ఈ ఇయర్ ఫోన్స్ చూడడానికి ఎయిర్పోర్టుల ఉండడం.14.2 ఎంఎం డ్రైవర్లను ఇందులో అందించారు. ఇవి బ్లూటూత్ 5.0ను కూడా  సపోర్ట్ చేస్తాయి. అంతే కాకుండా ఎస్బీసీ, ఏఏసీ, ఎల్డీహెచ్ సీ బ్లూటూత్ కోడెక్ లను ఈ  ఇయర్ ఫోన్స్ సపోర్ట్ చేయడం విశేషం.  ఇక ఇయర్ ఫోన్స్ లో 30 mah బ్యాటరీని ఉపయోగించారు. అంతేకాకుండా అదనంగా 250 mah బ్యాటరీ కూడా ఉంది. ఇక ఎమ్ఐ బాక్స్ ఫోర్ కి స్విమ్మింగ్ డివైస్ ను కూడా లాంచ్ చేశారు. ఇక లాక్ డౌన్ ముగిసిన తర్వాత xiaomi నిర్వహించిన అతి పెద్ద లాంచ్ ఈవెంట్ ఇదే అవ్వడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: