వైద్యో నారాయణి అన్నారు మన పెద్దలు . అది అక్షరాలా నిజం చేసింది ఓ డాక్టరమ్మ. దేశానికీ సేవచేసే వారిలో సైనికులు, పోలీస్ వారు మరియు వైద్య వృత్తిలో ఉండేవారు ఎప్పుడును ముందువరుసలో ఉంటారు .వీరికి మనము ఏమ్ చేసినా తక్కువే . దేశానికీ ఆపదవచ్చిందంటే వీరు ఖచ్చితంగా ముందుంటారు.వీరి సేవ వెలకట్టలేనిది. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి ఆపదవచ్చినా వీరు కచ్చితంగా తమ నిస్వార్ధ సేవ నందిస్తారు. ఏడునెలల గర్భవతి తన విధులను నిర్వర్తించడానికి ఏడు నెలల గర్భాన్ని సైతం లెక్కచేయకుండా విధుల్లోకి హాజరైంది . ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ అయ్యించి 

7 నెలల గర్భవతి అయిన కూడా వెనుకడుగు వేయకుండా కరోనా తో పోరాటం చేసే అభాగ్యులను తన వైద్యంతో బాగుచేయాలనే దృఢనిచ్చయంతో ఏమాత్రం భయపడక నిస్వార్ధ సేవనందించడానికి వచ్చిన ఈ ధీర వనితకు ఎన్ని సార్లు సెల్యూట్ చేసిన తక్కువే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ గర్భంలోని శిశువును సైతం ఆ సేవలో భాగం చేస్తున్న తల్లి నీకు జోహారులు. వీరి సేవలనుఎన్ని సార్లు కొనియాడినా  తప్పులేదు ...

 

మరింత సమాచారం తెలుసుకోండి: