వీటిలో 4 స్లీపర్, 6 నాన్ ఎసీ స్లీపర్, 12 సూపర్ లగ్జరీ,15 ఆల్ట్రాడీలక్స్ బస్సులు ఉన్నాయి. 30 ఎక్స్ ప్రెస్, 95 అల్ట్రా పల్లె వెలుగు,72 పల్లెవెలుగు బస్సులు, 27మెట్రో ఎక్స్ ప్రెస్, 2 సిటీఆర్డినరీ బస్సులు కూడా కొత్తగా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడిపించనుంది. అద్దె బస్సులు నడిపేందుకు ఆసక్తి కలవారు ఎంఎస్టీసీ ఈ కామర్స్ పోర్టల్ లో టెండర్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 10 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు.