IHG

తెలుగులో తన గ్లామర్ తో రచ్చ రచ్చ చేస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఈమె సినిమా కథ ఎంపికలో చాల పక్కాగా ఉంటుందంటారు ఎందుకంటె ఈమె చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టాయి. ఈ క్రెడిట్ అంతా ఈ అమ్మడిది అనుకుంటే పొరపాటే ఎందుకంటె తన ప్రతి ఛాయస్ వెనుకాల తన తల్లి రీనీసింగ్  ఉంటుందట. అందుకే అమ్మే నాకు కొండంత బలం అంటుంది రకుల్ ప్రీత్. మిస్ ఇండియా కంపిటిషన్ టైంలో తనకు అంతా సీన్ ఉందా అని సదా తానూ ఆలోచించేదాన్నని చెప్పుకొచ్చింది.

IHG

 

ఈ సందర్భంగా తానూ తనతల్లిని మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేయాలంటే బికినీ వేసుకోమంటారు నాకు సాధ్యమౌతుందా అని అడిగాను అప్పుడు తన తల్లి తనను ప్రోత్సహించింది అని రకుల్ చెప్పుకొచ్చింది అయితే ఆ టైం లో తన బాకీని సెలక్షన్ అంతా కూడా తన తల్లే చేసిందని దాని కలర్ కాంబినేషన్ మాత్రం తన తండ్రి చేసాడని చెప్పింది .అయితే తనకు తన తల్లి తండ్రులు ప్రోత్సహించకపోతే కనీసం ఆ పోటిలదాకా వెళ్లేదాన్ని కాదని ఈ సందర్భంగా చెప్పింది ఈ పంజాబీ బ్యూటీ. ఇప్పటివరకు కూడా తన అన్ని సేక్రేట్స్ ని తన తల్లి తండ్రితో షేర్ చేసుకుంటానని బ్యూటీ తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: