హైదరాబాద్ లో చిరుత పులిని వెతకడానికి గానూ అధికారులు నానా కష్టపడుతున్నారు. చిరుత పులి జాడ కోసం ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఉదయం కాటేదాన్ వద్ద కనపడిన చిరుత ఆ తర్వాత ఎక్కడా కూడా కనపడలేదు. దాని ఆచూకి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది ఉంది అని భావించిన కాటేదాన్ అటవీ ప్రాంతంలో చాలా వరకు పచ్చి మాంసం తో పాటుగా మేకలను కుక్కలను కూడా ఎర వేసారు. 

 

అయినా సరే చిరుత ఆచూకీ మాత్రం దొరకడం లేదు. దీనితో ఇప్పుడు స్థానిక ప్రజలు అందరూ కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు దాని ఆచూకి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది జనావాసాల్లోకి వస్తే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: