కరోనా కట్టడి విషయంలో అమెరికా ఇప్పుడు ఘోరం విఫల౦ అయింది. ఈ తరుణంలో చైనాపై విమర్శలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇక ఇప్పుడు చైనా మీద విచారణ చేయడానికి అమెరికా అన్ని విధాలుగా సిద్దమవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. మా దగ్గర నిజాలు ఏమీ లేవని అన్ని ప్రపంచానికి చెప్పినవే అంటూ చైనా కామెంట్స్ చేస్తుంది. 

 

ఇక తాజాగా అమెరికా ఎక్కడ తమ దేశం మీదకు వస్తుందో అని భయపడిన చైనా... మా ల్యాబ్ లో మూడు రకాల గబ్బిలాలకు చెందిన కరోనా వైరస్ లు ఉన్నాయి గాని అవి ప్రపంచం మొత్తం విస్తరించిన వైరస్ లు కాదని చైనా లోని ఊహాన్ ల్యాబ్ కి చెందిన ఒక అధికారి మీడియా ప్రకటన చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: