ఒక కప్పు మునగాకు తీసుకొని మిక్సీ పట్టి రసం తీయాలి. ఆ రసము బాగా వేడిచేసి చల్లార్చి అందులోనే పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము దాల్చిన మొదటి రోజు నుండే తీసుకోవడం వల్ల కడుపులో వున్న పిండము బాగా అభివృద్ధి చెందడమే కాక ప్రసవం సజావుగా జరుగుతుంది. ఇ మధ్య చాలా మందికి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తున్నారు.ఎలాంటి ఆపరేషన్ లేకుండే సుఖప్రసావం జరిగేలా మునగాకు ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది.