అందం.. ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పులేదు.  అందంగా కనిపించాలని.. అందంగా ఉండాలని అనుకుంటారు.  అందమైన ముఖం కోసం గంటల తరబడి.. రోజుల తరబడి బ్యూటీ పార్లర్లకు వెళ్తుంతారు.  అయితే, ఫేస్ కి మేకప్ ఉన్నంత సేపు మాత్రమే అందంగా కనిపిస్తారు.   ఆ తరువాత మేకప్ సమసిపోగానే తిరిగి మామూలుగా మారిపోతారు.  మరి నిత్యం అందంగా ఉండాలంటే ముఖం ఒరిజినల్ గా కాంతివంతంగా ఉండాలి.  

అయితే, కొందరు అందంగా ఉన్నప్పటికి పని ఒత్తిడి కారణంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన లేదంటే లేటుగా నిద్రపోవడం వలన కళా విహీనంగా మారిపోతారు. అలాంటి వ్యక్తులు కూడా కేవలం ఒక్క రాత్రిలోనే వారి అందాన్ని తిరిగి తెప్పించుకోవచ్చు.  మంచి రంగు కలిగిన వ్యక్తులుగా మారాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  సింపుల్ గా ఇంట్లో లభించే వాటితోనే అందంగా తయారవొచ్చు.  అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

రోజు మన బయటకు వెళ్ళే సమయంలో ఫేస్ కి ఫేస్ పౌడర్ ను వాడుతుంటాం.  అయితే, బయట ఎండ తగలగానే ఫేస్ కు ఉన్న పౌడర్ కాస్త చెరిగిపోతుంది.  ఫలితంగా మరలా ఫేస్ మామూలుగా మారిపోతుంది.  అయితే,  ఆలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్, ఫేస్ పౌడర్ ను ఉపయోగించి మీ ఫేస్ అందాన్ని మరింత పెంచుకోవచ్చు.  అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

ఒక చిన్న బౌల్ లో ఒక టీ స్పూన్ ఆలోవెరా జెల్ ను తీసుకోవాలి.  అందులో ఓ టీ స్పూన్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ నూనెను అలాగే, ఓ టీ స్పూన్ ఫేస్ పౌడర్ ను వేసి బాగా కలియబెట్టాలి.  అనంతరం చల్లని నీళ్ళతో ఫేస్ కు శుభ్రంగా కడుక్కోవాలి.  ఆ తరువాత ఆ ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఫేస్ కు అప్లై చేయాలి.  అనంతరం మెల్లిగా ఫేస్ మీద మర్ధన చేయాలి.  రాత్రిపూట పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  ఇలా మూడు రోజులు చేస్తే చాలు.  మీరు కోరుకునే అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: