యాంకర్ అనసూయ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు.తెలుగు తెరకే హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ షో లు సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా వుంది.బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఇటు మంచి మంచి  సినిమాలు చేస్తుంది అను.ఇంతకుముందు కంటే ఇప్పుడు అనసూయ కెరీర్ చాలా బాగుందనే చెప్పాలి.తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు చేతినిండా అనేకమైన అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.ముందు నుంచి అనసూయకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు ఇంకా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను  ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా అయినా పుష్ప సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకోబోతుంది.అయతే అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో పొగరుబోతు దాక్షాయణిగా నటిస్తుంది అను.తాజాగా దీనికి సంబందించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ పోస్టర్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది అనసూయ.ఇదిలా ఉంటె ఇప్పుడు కొత్తగా ఈమె పేరు గురించి సోషల్ మీడియాలలో భారీగా వార్తలు  వస్తున్నాయి.అయితే అను అసలు పేరు అనసూయ కాదట.తన తల్లి తండ్రులు మొదటగా అనుకి అనసూయ అనే పేరు పెట్టలేదట.

మొదట్లో అను తల్లి తనకి పవిత్ర అనే పేరు పెట్టిందట.అయితే అనసూయ తండ్రి కి ఆ పెరు నచ్చలేదట.అందుకే దాన్ని మార్చి అనసూయ అని పెట్టాడట.అనసూయ వాళ్ళ నాన్న వాళ్ళుముగ్గురు అన్నదమ్ములట వారి కుటుంబం లో అడపిల్లు లేనందు వల్ల వాళ్ళ అమ్మ పెట్టిన పవిత్ర అనే పేరుని మార్చి అనసూయ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పేరు ను అనసూయకు పెట్టారట.అందుకే అనసూయ వాల్ల నానమ్మ పేరు ని పెట్టుకోవడం జరిగింది.ప్రస్తుతం వాళ్ళ నాన్న పెట్టిన పేరు తోనే  తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించి షూటింగ్స్ తో బిజీగా మారింది అనసూయ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: