తమిళనాడులో నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ కి గాని శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్' మూవీ 33.60 కోట్ల కలెక్షన్లను సాధించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ డాన్ మూవీ నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేసరికి 1.20 కోట్ల కలెక్షన్లను సాధించింది.
కర్ణాటకలో నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్' మూవీ 2.45 కోట్ల కలెక్షన్లను సాధించింది.
కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసేసరికి శివ కార్తికేయన్ 'కాలేజ్ డాన్' మూవీ 0.95 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ఓవర్సీస్ లో కాలేజ్ డాన్ మూవీ నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి దాదాపుగా 11.30 కోట్ల కలెక్షన్లను సాధించింది.
నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి శివ కార్తికేయన్ కాలేజ్ డోన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల మేర కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది.