ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ వారి లో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయం  మంచి క్రేజ్ లభి స్తుంటాయి . అలాగే మొదటి మూవీ తోనే మంచి విజయం సాధించడం వల్ల వారికి వరుస సినిమా అవకాశాలు కూడా లభి స్తుంటాయి . ఇలా మొదటి మూవీ తోనే మంచి విజయం , అలాగే ఫుల్ క్రేజ్ , వరుస అవకాశాలు దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో కృతి శెట్టి ఒకరు . కృతి శెట్టి 'ఉప్పెన' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యిండు . మొదటి మూవీ తోనే కృతి శెట్టి మంచి విజయాన్ని అందుకుంది . 

అలాగే ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని కూడా  సంపాదించు కుంది . ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ వరుస మూవీ లలో అవకాశాలను దక్కించు కుంది . అందులో భాగంగా కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లు వరుసగా విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది . ఇలా అదిరి పోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించు కున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఈ మధ్యనే విడుదల అయ్యాయి . మంచి అంచనాల నడుమ విడుద లైన ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుసగా రెండు అపజయాలు ఎదురవడంతో ఈ ముద్దు గుమ్మ కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకోనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: