తెలుగు సినీ ఇండస్ట్రీకి రొమాంటిక్ చిత్రంతో మొదటిసారిగా పరిచయమైంది హీరోయిన్ కేతికా శర్మ. మొదటి చిత్రంతోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇక ఈ సినిమాలో ఘటన రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం మే కాకుండా తన అందాల ఆరబోత విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. ఇక ఈ సినిమా నిరాశపరిచినా కానీ కేతిక శర్మ అందాల విందు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందం విషయంలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఆమెకు వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పడింది. దీంతో ఈమె పైన ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేశారు ప్రేక్షకులు


అయితే ఆమె మళ్ళీ ఆఫర్లు వస్తాయా రావా అని అనుమానాలు కూడా వచ్చాయి కానీ అనూహ్యంగా రంగ రంగా వైభవంగా అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఇక ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఈ సినిమా సక్సెస్ అయితే కేతిక శర్మ టాలీవుడ్ లో ఒక యువ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంటుంది. ఒకవేళ ఈ సినిమా కనుక బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిస్థితి ఏర్పడితే కేతికా శర్మ.. ఐరన్ లెగ్ బ్రాండ్ ఇమేజ్ను అలాగే కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉందని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి.


ఒకవేళ ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది అంటే.. ఇక ఈ సినిమాతో హీరో ,హీరోయిన్ కి మంచి పేరు వస్తుందని అంతా భావిస్తున్నారు ఈ vసినిమాలో హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కనుక కేతికా శర్మ.. ఈ సినిమా ద్వారా కచ్చితంగా తన నటనని నిరూపించుకోవాలి. ఈ సినిమాతో తన నటనతో నిరూపించుకుంటే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈమె హీరోయిన్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నదని సినీ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: