ఇప్పటికే ఎన్నో టీవీ సీరియల్ లో నటించి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించి టీవీ సీరియల్ ద్వారా జబర్దస్త్ కామెడీ షో లో అవకాశాన్ని దక్కించుకొని ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వర్ష గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ ను టీవీ సీరియల్ ద్వారా మొదలు పెట్టింది. అందులో భాగంగా అనేక టీవీ సీరియల్ లలో అవకాశాలను దక్కించుకున్న వర్ష తన నటనతో ఎంతో మంది బుల్లి తెర ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో అవకాశం దక్కించుకుంది. ఈ షో లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఈ ముద్దుగుమ్మ కడుపుబ్బా నవ్వించింది. తద్వారా జబర్దస్త్ కామెడీ షో ద్వారా వర్ష కు అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. ఇలా సీరియల్ ల ద్వారా ... జబర్దస్త్ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా వర్ష తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వర్ష తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వర్ష కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: