టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇతిహాస సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక దానికి ముఖ్యకారణం మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. నీ క్రమంలోనే ఇది సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. రోజురోజుకు ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు వెండితెరపై మరొకసారి రామాయణం సినిమా రాబోతోందట. 

ఇక ఆ సినిమాలో సీతగా సాయి పల్లవి నటించిన బోతోందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది అని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు సౌత్ ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రముఖ దర్శకుడు నితిష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో రాముడి గారు రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. వీళ్లతో పాటు రావణుడిగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్లుగా తాజాగా సమాచారం వినబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం.

 త్వరలోనే ఈ సినిమాని సబ్స్క్రైబ్ కూడా తీసుకెళ్తారట చిత్ర బృందం. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ వార్త విని సంతోషిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా సాయి పల్లవి ఈ సినిమాల్లో కూడా నటించడం లేదు .ఎందుకంటే ఇదివరకు ఆమె నటించిన రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాపులుగా నిలవడంతో సాయి పల్లవి మరే సినిమాలో కూడా కనిపించడం లేదు. దీంతో సినీ కెరియర్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన సాయిపల్లవి తిరిగి బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: