నటి రమ్య పసుపులేటి గురించి పరిచయం అనవసరం. ఈ భామ నిత్యం అందాలతో విందు ఇస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ 2018లో హుషారు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలలో కూడా నటించింది. ఇటు సినిమాలలో నటిస్తూనే ఈ బ్యూటీ.. అటు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇలా వివిధ పాత్రలలో యాక్ట్ చేస్తూ, రమ్య పసుపులేటి సూపర్ ఛాన్స్ ని కొట్టేసింది. ఏకంగా మెగా స్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఈ అందాల భామ ఓ పాత్రలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ఈ యంగ్ హీరోయిన్ నిత్యం సోషల్ మీడియాలలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. థాయిలాండ్ బీచ్ లో బికినీ వేసుకొని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ఇక ఈ ఫొటోస్ ని చూసిన నెటిజన్స్ విశ్వంభర హీరోయిన్ బీచ్ లో బికినీ వేసుకొని రెచ్చిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆఫర్ల కోసం ఇలా చేస్తుందని కొందరు అంటున్నారు. ఆఫర్ల కోసం అంత ఆరాటం ఎందుకని సోషల్ మీడియా వేదికగా ఇచ్చిపడేస్తున్నారు. సినిమా ఆఫర్స్ కోసం ఇంతలా దిగజారల అంటూ ప్రేక్షకులు రమ్య పసుపులేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తన జీవితం తన ఇష్టం అంటూ అంటున్నారు. ఏ మాటకి ఆ మాట బికినీలో బ్యూటీ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.