స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌ తెరకు పరిచయమైన అందాల భామ సారా అలీఖాన్‌. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ హీరోగా తెరకెక్కిన కేథార్‌నాథ్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఏం చేయాలో వెంటనే పసిగట్టేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ అదరినీ ఆకట్టుకుంటోంది.

 

అయితే తాజా తన తమ్ముడు ఇబ్రహిం ఖాన్‌తో కలిసి హాలీడే వేకేషన్‌లో ఉన్న ఈ భామ అతడితో కలిసి ఫోటోలు దిగింది. తాజాగా ఇబ్రహిం పుట్టిన రోజు సందర్భంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ తన తమ్ముడికి విషెస్‌ తెలియజేసింది. అయితే సారా అలీ ఖాన్‌ బికినీలో తన తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలు ఆమెపై దారుణమైన ట్రోల్స్‌కు కారణమయ్యాయి. అయితే ఈ ఫోటోలో సారా తమ్ముడు ఇబ్రహిం బాడీ లాంగ్వేజ్‌ ఇబ్బందిగా ఉండటాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు.

 

ఈ ఫోటోలో సారా డ్రెస్‌ను కూడా నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. తమ్ముడితో కలిసి అలాంటి డ్రెస్‌లు వేసుకోవటం కరెక్టేనా.. అంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు మరికొందరు ముస్లిం యువతివి అయ్యుండి ఆ డ్రెస్‌ ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. అయితే బాలీవుడ్‌ ప్రముఖులకు ఇలాంటి ట్రోల్స్‌ కామన్‌ అంటూ లైట్‌ తీసుకుంది సారా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happiest birthday Brother 🎂 🍰 🎁👫 I love you more than you know and am missing you lots today!! Wish I was with you 🤗 #tbt @ncstravels @luxnorthmale

A post shared by sara ali Khan (@saraalikhan95) on

మరింత సమాచారం తెలుసుకోండి: