పవన్ కళ్యాణ్...ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు . అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిన నాలుగు సినిమాలు ఎంటో చూడండి..

 

 

 

 

 

అతని సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలు అంటే నాలుగు చెప్పుకోవచ్చు.. అదేంటంటే తమ్ముడు , బద్రి, జల్సా ,గబ్బర్ సింగ్...ఈ సినిమాలు అన్నీ మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి.. అందుకే ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలని అందరూ అంటున్నారు.. ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు సినిమా హిట్ అవ్వడానికి అందుకే పవన్ యూత్ స్టార్ అయ్యాడు.. దాంతో ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి దేవుడయ్యాడు..   

 

 

 

 

 

పవన్ కళ్యాణ్ ఎన్నో  సినిమాలలో కొత్తదనాన్ని చూపిస్తూ నటిస్తూ వచ్చాడు ... ఇప్పటికీ అదే పార్ముల చూపిస్తూ సినిమాలని హిట్ అయ్యేలా చేస్తాయి.. ఈ మేరకు తొలి ప్రేమ సినిమా నుంచి నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న  ఎన్నో సినిమాలలో నటించడానికి హీరోయిన్లు క్కూడా. పవన్ కళ్యాణ్ సరసన జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు అంటే ఆ మాత్రం ఉండాలిగా... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: