ఈ మధ్యకాలంలో హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి యువత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఈమె అందాల ఆరబోత అని చెప్పవచ్చు. తాజాగా సినిమాలలో కూడా అలాగే ఆరబోస్తూ.. ఫోటోషూట్ లలో కూడా అదే అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీ నుంచి ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. అయితే ఈ సినిమాని ఎక్కువసార్లు చూడకండి అంటు డైరెక్టర్ చెప్పడంతో అప్పట్లో ఈ విషయం బాగా పాపులర్ అయింది.


అయితే ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే అర్జున్ రెడ్డి సినిమాలాగే ఉంది అన్నట్లుగా అనుకున్నారట. కానీ ఈ సినిమాలో ట్విస్ట్ పరంగా చూస్తే సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ పేరు వచ్చినా.. ఆర్ ఎక్స్ 100 మూవీ తో మాత్రం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పేరే బాగా వినిపించింది. అయితే ఈ సినిమా అనుకున్న దాని కంటే మంచి రెస్పాన్స్ వచ్చిందని సక్సెస్ మీట్ ఫంక్షన్ ను కూడా చేయడం జరిగింది.


పాయల్ రాజ్ పుత్  హిందీ సీరియల్లో ఉత్తరాదిలో బాగా ఫేమస్..ఈమె దాదాపుగా 10 సీరియల్స్ పైగా నటిస్తుందట. అక్కడ కూడా ఎక్కువ అందాల ప్రదర్శన చేసేదట. ఆ తరువాత ఒక పంజాబీ సినిమాలో నటించినట్లు తెలుస్తుంది. కానీ ఆ సినిమా పెద్దగా గుర్తింపు తేలేదు. ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించి ముంబై లోనే సెటిల్ అయిందట. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని ఫోటోలను ఇచ్చిందట. కానీ ఈమెను హీరోయిన్ గా రాంగోపాల్ వర్మ ఒప్పుకోలేదు.

ఇక ఆ తర్వాత ఆ ఫోటోలను డైరెక్టర్ అజయ్ భూపతి చూడడంతో తన సినిమాకి కరెక్ట్ గా ఈమె సరిపోతుందని రాంగోపాల్ వర్మ కి చెప్పడంతో రాంగోపాల్ వర్మ ఓకే అన్నాడట ఆమెను పిలిపించి కథ చెప్పడంతో పాయల్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. ఎలాగైనా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని ఈ సినిమా చేశాను అని తెలియజేసింది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: