తెలుగు యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు . తన మొదటి హిందీ చిత్రమైన లైగర్ తోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా అని కంటే స్ట్రైట్ గా బాలీవుడ్ సినిమా అన్నంతగా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇక ఎక్కువగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో సహా చిత్ర బృందం ఎక్కువగా ముంబైలోనే తిరుగుతూ ఉన్నది. ఇకపోతే విజయ్ పెద్ద ఎత్తున బాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నట్లు కనిపిస్తున్నది. ఇటీవల టాలీవుడ్ హీరో కి ఇలాంటి ఘనత ఏ హీరోకు దక్కలేదని చెప్పవచ్చు.


అయితే ఎంతోమంది హీరోలు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విజయం సాధించాక వారికి గుర్తింపు వచ్చింది కానీ విజయ్ దేవరకొండ సినిమా విడుదల కాకుంటే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అందుకు కారణం కరణ్ జోహార్ కూడా కారణమని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో టైగర్ సినిమాని కరుణ్ ప్రచారం చేయడం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు ఇకపోతే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్లలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ సినిమాకి బాగా ప్రచారానికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు ప్రస్తుతం యువ హీరోయిన్లలో ఎవరైనా మీడియా ఇంటర్వ్యూలో కనిపిస్తే కేవలం విజయ్ దేవరకొండ గురించి కచ్చితంగా ప్రస్తావిస్తూ ఉన్నారు.


ఇక సారా అలీ ఖాన్, జాహ్నవి కపూర్ ఇదివరకే విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్నామంటూ తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో జాహ్నవి కపూర్ సైతం విజయ్  పై తన ప్రేమను దాచుకోలేకపోయింది విజయ్ దేవరకొండ గురించి ఒక విషయం తెలిపింది. గుడ్ లుక్స్.. నైస్ గమ్ ఒక సినిమా యాక్టర్ అంటూ యాంకర్ ముందే విజయ్ దేవరకొండ ను ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాకుండా లైగర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని తెలియజేసింది జాన్వీ కపూర్. అర్జున్ రెడ్డి సినిమాలో కూడా అతని నటనను మరింత పైకి తీసుకువచ్చింది అని తెలియజేసింది. అయితే వాస్తవానికి లైగర్ సినిమాలో అనన్య బదులుగా జాన్వికపూర్ నటించాల్సి ఉందట కానీ తన డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఆ హీరోయిన్ ఓకే చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: