ఏపీపై కన్నేసిన బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. వారూ వీరు అని చూడకుండా అందరినీ కలుపుకుని పోతోంది. ఈ ఆపరేషన్లో ఇపుడు ఓ సీనియర్ మోస్ట్ నాయకుడు చిక్కారు. ఆయనే ఏపీకి నెల రోజుల పాటు సీఎం గా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు. 


ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరనున్నారు. ఈ రోజు  నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ చీఫ్ అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందురు రంగం సిద్ధం మయింది. నాదెండ్ల ఈ మధ్య జగన్ సర్కార్ మీద వ్యతిరేక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అన్న నందమూరి పార్టీలో నంబర్ టూ గా వెలుగు వెలిగిన నాదెండ్ల తరువాత ఆయన్ని దించేసి నెల రోజుల సీఎం అయ్యారు.


ఇక ఇపుడు ఆయన బీజేపీ  కండువా కప్పుకోనున్నారు. ఆయన కుమారుడు కూడా పార్టీలో చేరుతారా అనంది చూడాలి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన మనోహర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. మరి కొడుకు కోసం గాలం వేయడానికి తండ్రికి పార్టీలో ముందుగా తీసుకుంటున్నారని అంటున్నారు. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: