రాను రాను టెక్నాలజీ మరింత పెరిగిపోతోంది.. కొత్త కొత్త మిషన్లను మనం చూడగానే ఆశ్చర్యానికి గురవుతారు.. తాజాగా అలాంటి ఓ పరికరం జనాలను అవాక్కయేలా చేసింది.. చాలా ఇళ్లలో ఇప్పటికే వాషింగ్ మెషీన్ ఉంది. దాని సహాయం తో మీ రోజువారీ బట్టలు మెరుస్తాయి. కానీ ప్రస్తుతం చదువు కోసం.. ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు..
మీరు వాషింగ్ మెషీన్‌ ను కొనుగోలు చేయకుంటే మీ కోసమే అందుబాటులోకి వచ్చింది.. ఈ పోర్టబుల్‌ వాషింగ్ మెషీన్.. టిఫిన్ బాక్స్ అంత చిన్నది. పైగా ధర కూడా అంతే తక్కువ.


టిఫిన్ బాక్స్‌లా చిన్నగా ఉండేలా అడ్జస్ట్ చేసుకునేంత చిన్న మెషీన్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఇది టెక్నో ఆటోమేటిక్ పోర్టబుల్ ఫోల్డబుల్ వాషింగ్ మెషిన్. ఈ మెషీన్‌ లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే .. దీనిని టిఫిన్ బాక్స్ పరిమాణం లో మడతపెట్టవచ్చు. ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌ ను మీరు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లడాని కి ఇదే కారణం.మీరు ఈ వాషింగ్ మెషీన్‌ ను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.


ఈ పోర్టబుల్ ఫోల్డబుల్ మెషిన్ ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.9,999 కి బదులుగా 52% తగ్గింపు తర్వాత రూ.4,799కి విక్రయించ బడుతోంది. మీకు కావాలంటే, మీరు EMI లో కూడా కొనుగోలు చేయవచ్చు.. వాషింగ్ మెషీన్ బట్టలు ఉతకడాని కి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ ఆటోమేటిక్ మెషీన్‌ లో టచ్ కంట్రోల్ సదుపాయం అందించబడింది. దీన్ని సులభంగా ఆపరేట్ చేయడానికి ఒక బటన్ కూడా ఇవ్వబడింది. ఇందులో మీరు ఒకేసారి పది బట్టలు ఉతకవచ్చు... లైట్ వెయిట్ కూడా.. మీకు నచ్చితే మీరు ఇప్పుడే కొనుగోలు చెయ్యండి... చిన్న మొత్తంలో మంచి లాభం.. త్వరపడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: