క్వీన్.. ఓ మహనీయురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన సిరీస్.. ఎంతో అద్భుతంగా.. ఎంతో ఆదర్శంగా ఎదిగిన ఓ మహిళా జీవితం ఇది. తను పుట్టింది పెద్దింట్లో అయినా పెరిగింది పేదింట్లో.. చదువంటే ప్రాణం.. అందుకే స్కూల్ ఫస్ట్ వచ్చింది.. కానీ తల్లికి సినిమా అంటే ప్రాణం.. అందుకే 15 ఏళ్లకే కూతురిని సినిమాలకు తీసుకెళ్లింది. 

 

హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా తర్వాత చదువుకోడానికి వెళ్ళాలని అనుకుంది.. కానీ ఆ సమయంలోనే ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. జీవితాన్ని మార్చేశాడు.. సినిమాలకే అంకితం చేశాడు.. పెళ్లి చేసుకుందాం అనుకుంది.. కానీ కుదరలేదు.. చివరికి అతనిని వదిలింది. ఒక్క సినీ అవకాశం రాలేదు..

 

ఆ తరువాత ఏం జరిగింది.. ఓ గొప్ప సిరీస్.. ఎంత గొప్పది అంటే మళ్లీ మళ్లీ ఇలాంటి సిరీస్ చూడలేము ఏమో అనిపిస్తుంది.. అందులో మహిళా నవ్వు మనకు నవ్వు ఇస్తుంది.. ఏడుపు మనల్ని ఏడిపిస్తుంది.. కలిసి బాధపడుతాం.. కలిసి ఎదిరిస్తాం.. కలిసి కలలు కంటాం. అంత గొప్పగా ఉంటుంది ఈ సిరీస్. 

 

ఇంకా అలాంటి అద్భుతమైన సిరీస్ ఇప్పటికే ఆన్లైన్ లో ఎమ్‌ఎక్స్  ప్లేయర్ యాప్ లో అందుబాటులో ఉంది. చాలా బాగుంటుంది.. సీజన్ వన్ చుసిన వారికీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తారు.. అంత అద్భుతంగా సిరీస్ ఉంటుంది. ఇంకా అలాంటి ఈ సిరీస్ ఇప్పుడు బుల్లితెరపై కూడా రానుంది. 

 

సోమవారం నుండి శుక్రవారం వరుకు రా" 8 గం"లకు జీ తెలుగు ఛానల్‌‌లో క్వీన్ సిరీస్ ప్రసారం కానుంది.. దీంతో క్వీన్ సిరీస్ అభిమానులు అంత జీ తెలుగుకి థాంక్స్ చెప్తున్నారు.. ఇంకా ఈ సినిమాలో రమ్య కృష్ణ ప్రధాన పాత్ర పోషించింది. మీరు కూడా చూసేయండి.. చాలా బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: