పార్టీలో కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్ర పర్యటనల కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని పార్టీ నాయకులు అందరితో కూడా మాట్లాడిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.