ఇక దాన్ని చూపించి.. పుట్టింటి నుంచి కోటి రూపాయలు తీసుకురా.. లేకుంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించడం మొదలు పెట్టాడా దగుల్బాజీ.. దీంతో దిక్కుతోచక ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే వీడియోలను వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడని కంప్లయింట్ చేసింది. ఆ దుర్మార్గుడికి అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా ఫిర్యాదు చేసింది.