ప్రధాని తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కరోనా నియంత్రణ లో తమ వంతు సూచనలు చేసారు. తెలంగాణా సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ప్రయాణికుల రైళ్ళను ఇప్పుడే పునరుద్దరించ వద్దు అని ఆయన కోరారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చెయ్యాలని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అదే విధంగా ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని పెంచాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ ని మే 30 వరకు పెంచామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: