తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ అ ఆ తోనే అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సంవత్సరం అనుపమ పరమేశ్వరన్ , నాని హీరో గా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంటీ సుందరానికి మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. 

అలాగే తాజాగా ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించి ,  అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు అనుపమ పరమేశ్వరన్ తనకు సంబంధించిన ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టా లో ఎల్లో కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని , అందుకు తగిన ఎల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి , అదిరిపోయే లుక్ లో తన ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు నెటింటా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: