మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన విషయం కూడా మనకు తెలిసింది. ఇది ఉంటే మధ్యలో కొంత కాలం పాటు శృతి హాసన్ సినిమాలకు దూరంగా ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ మళ్ళీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పోయిన సంవత్సరం రవితేజ హీరోగా తనకెక్కిన క్రాక్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇలా పోయిన సంవత్సరం రెండు అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న శృతి హాసన్ ప్రస్తుత కూడా వరస మూవీ లలో హీరోయిన్ గా నటిస్తూ కుర్ర హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోకుండా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరకేకుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లోను శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: