ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ జరిగినా ఎక్కువగా హీరోయిన్ల దృష్టి అందరి వైపు ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా కంటే సోషల్ మీడియాలో కనిపించినట్లుగా కాకుండా హాట్ హాట్ గా దుస్తులు ధరిస్తూ తమ అందాలను చూపిస్తూ అట్రాక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఒక సినిమా అవార్డు వేడుకలలో హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఒకవైపు హాటుగా కనిపిస్తూనే మరొకవైపు ట్రెండీ లుక్ లో అందరిని అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది ఈ ముద్దు గుమ్మ..
తన అంద చందాలతో అందరినీ తన వైపు ఆకట్టుకోవడమే కాకుండా కెమెరా ముందు కూడా  అవస్థలు పడుతూ పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ అవార్డు ఫంక్షన్లో తన ట్రెండి డ్రస్సులో అవస్థలు పడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.  ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ బాలీవుడ్ హంగామా నిర్వహించిన స్టైల్ ఐకాన్ అవార్డులలో ఈమె మెరవడం జరిగింది. బాలీవుడ్ స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్ వరకు అందరూ కూడా ఈ వేడుకలలో పాల్గొనడం జరిగింది.
స్కిన్ టైట్ దుస్తులను కెమెరా ముందు జాన్వి ఫోటోలు దిగినప్పుడు డ్రెస్సుని అడ్జస్ట్ చేసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇన్ని అవస్థలు పడే బదులు నార్మల్ కాస్ట్యూమ్స్ లో వెళ్లొచ్చు కదా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన తల్లి కోరిక కూడా ఇదే కావడంతో జాన్వీ కపూర్ కూడా తన తల్లి కోరిక మేరకు టాలీవుడ్ లో కూడా హీరోయిన్గా రాణించాలని కోరుకుంది.. అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి నటించాలని కూడా కోరిక ఉండడంతో ఆ కోరికను నిజం చేస్తోంది జాన్వీ కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: