హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫెయిల్యూర్ అయినప్పటికీ.. ఈ అమ్మడు స్పీడ్ మాత్రం తగ్గలేదు. అప్పటికే సినిమాలూ కమిట్ మెంట్ అయినందువలన పెద్దగా ఈ సినిమాలపై ఫ్లాపులు ప్రభావం పడలేదని చెప్పవచ్చు. కొత్త అవకాశాలు అదే రేంజ్ లో నూ ఒడిసి పట్టుకుంటోంది. ప్రస్తుతం ఫెయిల్యూర్ ట్రాక్ ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మ వెంట పడడం విశేషం. ఇక తనకు కూడా క్రేజు ఉన్నంత కాలం వరకు అన్ని భాషల నటించాలని చాలా ఆత్రుత పడుతోంది పూజా హెగ్డే. అందుచేతనే వచ్చిన అవకాశాలను ఏ భాషలోనైనా ఉపయోగించుకుంటూ సినిమాలు చేస్తోంది

ఇక పూజా హెగ్డే రొమాంటిక్ యాంగిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో మోహన్ జో దారో సినిమాలో హృతిక్ రోషన్ తో ఏ రేంజ్ లో రొమాన్స్ చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవలే రాధే శ్యామ్ సినిమాలో కూడా అదే రేంజ్ లో చెలరేగిపోయిన అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలను మించి పోయి సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా" కభీ ఈద్ కభీ దివాలీ "అనే సినిమాలో నటిస్తున్నారు ఇక ఇందులో హీరోయిన్ల పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాని వర్షద్ సాంజీ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రింద వరకు హైదరాబాద్లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ తో పాటు పూజా హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గొంటుంది అందుకోసం పూజ ఎలాంటి రెస్టు లేకుండా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఘాటుగా ఉంటాయనే వార్త వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: